(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.53. అధ్యాయః 053
Mahabharata - Shanti Parva - Chapter Topics
కృష్ణేన భీష్మంప్రతి ధర్మకథనచోదనా॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 12-53-0x(5461)(66838)
ధర్మాత్మని మహావీర్యే సత్యసంధే జితాత్మని।
దేవవ్రతే మహాభాగే శరతల్పగతేఽచ్యుతే॥ 12-53-1(66839)
శయానే వీరశయనే భీష్మే శంతనునందనే।
గాంగేయే పురుషవ్యాఘ్రే పాండవైః పర్యుపాసితే॥ 12-53-2(66840)
కాః కథాః సమవర్తంత తస్మిన్వీరసమాగమే।
హతేషు సర్వసైన్యేషు తన్మే శంస మహామునే॥ 12-53-3(66841)
వైశంపాయన ఉవాచ। 12-53-4x(5462)
శరతల్పగతే భీష్మే కౌరవాణాం పితామహే।
ఆజగ్ముర్ఋషయః సిద్ధా నారదప్రముఖా నృప॥ 12-53-4(66842)
హతశిష్టాశ్చ రాజానో యుధిష్ఠిరపురోగమాః।
ధృతరాష్ట్రశ్చ కృష్ణశ్చ భీమార్జునయమాస్తథా॥ 12-53-5(66843)
తేఽభిగంయ మహాత్మానో భరతానాం పితామహం।
అన్వశోచంత గాంగేయమాదిత్యం పతితం యథా॥ 12-53-6(66844)
ముహూర్తమివ చ ధ్యాత్వా నారదో దేవదర్శనః।
ఉవాచ పాండవాన్సర్వాన్హతశిష్టాంశ్చ పార్థివాన్॥ 12-53-7(66845)
ప్రాప్తకాలం సమాచక్షే భీష్మోఽయమనుయుజ్యతాం।
అస్తమేతి హి గాంగేయో భానుమానివ భారత॥ 12-53-8(66846)
అయం ప్రాణానుత్సిసృక్షుస్తం సర్వేఽభ్యనుపృచ్ఛత।
కృత్స్నాన్హి వివిధాంధర్మాంశ్చాతుర్వర్ణ్యస్య వేత్త్యయం॥ 12-53-9(66847)
ఏష వృద్ధః పరాఁల్లోకాన్సంప్రాప్నోతి తనుం త్యజన్।
తం శీఘ్రమనుయుంజీధ్వం సంశయాన్మనసి స్థితాన్॥ 12-53-10(66848)
వైశంపాయన ఉవాచ। 12-53-11x(5463)
ఏవముక్తే నారదేన భీష్మమీయుర్నరాధిపాః।
ప్రష్టుం చాశక్రువంతస్తే వీక్షాంచక్రుః పరస్పరం॥ 12-53-11(66849)
అథోవాచ హృషీకేశం పాండుపుత్రో యుధిష్ఠిరః।
నాన్యస్త్వద్దేవకీపుత్ర శక్తః ప్రష్టుం పితామహం॥ 12-53-12(66850)
ప్రవ్యాహర యదుశ్రేష్ఠ త్వమగ్రే మధుసూదన।
త్వం హి నస్తాత సర్వేషాం సర్వధర్మవిదుత్తమః॥ 12-53-13(66851)
ఏవముక్తః పాండవేన భగవాన్కేశవస్తదా।
అభిగంయ దురాధర్షం ప్రవ్యాహారయదచ్యుతః॥ 12-53-14(66852)
కచ్చిత్సుఖేన రజనీ వ్యుష్టా తే రాజసత్తమ।
విస్పష్టలక్షణా బుద్ధిః కచ్చిచ్చోపస్థితా తవ॥ 12-53-15(66853)
కచ్చిజ్జ్ఞానాని సర్వాణి ప్రతిభాంతి చ తేఽనఘ।
న గ్లాయతే చ హృదయం న చ తే వ్యాకులం మనః॥ 12-53-16(66854)
భీష్మ ఉవాచ। 12-53-17x(5464)
దాహో మోహః శ్రమశ్చైవ క్లమో గ్లానిస్తథా రుజా।
తవ ప్రసాదాద్వార్ష్ణేయ సద్యో వ్యపగతాని మే॥ 12-53-17(66855)
యచ్చ భూతం భవిష్యచ్చ భవచ్చ పరమద్యుతే।
తత్సర్వమనుపశ్యామి పాణౌ ఫలమివాహితం॥ 12-53-18(66856)
వేదోక్తాశ్చైవ యే ధర్మా వేదాంతాధిగతాశ్చ యే।
తాన్సర్వాన్సంప్రపశ్యామి వరదానాత్తవాచ్యుత॥ 12-53-19(66857)
శిష్టైశ్చ ధర్మో యః ప్రోక్తః స చ మే హృది వర్తతే।
దేశజాతికులానాం చ ధర్మజ్ఞోఽస్మి జనార్దన॥ 12-53-20(66858)
చతుర్ష్వాశ్రమధర్మేషు యోఽర్థః స చ హృది స్థితః।
రాజధర్మాంశ్చ సకలానవగచ్ఛామి కేశవ॥ 12-53-21(66859)
యచ్చ యత్ర చ వక్తవ్యం తద్వక్ష్యామి జనార్దన।
తవ ప్రసాదాద్ధి శుభా మనో మే బుద్ధిరావిశత్॥ 12-53-22(66860)
యువేవాస్మి సమావృత్తస్త్వదనుధ్యానబృంహితః।
వక్తుం శ్రేయః సమర్థోఽస్మి త్వత్ప్రసాదాజ్జనార్దన॥ 12-53-23(66861)
స్వయం కిమర్థం తు భవాఞ్శ్రేయో న ప్రాహ పాండవం।
కిం తే వివక్షితం చాత్ర తదాశు వద మాధవ॥ 12-53-24(66862)
వాసుదేవ ఉవాచ। 12-53-25x(5465)
యశసః శ్రేయసశ్చైవ మూల మాం విద్ధి కౌరవ।
మత్తః సర్వేఽభినిర్వృత్తా భావాః సదసదాత్మకాః॥ 12-53-25(66863)
శీతాంశుశ్చంద్ర ఇత్యుక్తే లోకే కో విస్మయిష్యతి।
తథైవ యశసా పూర్ణే మయి కో విస్మయిష్యతి॥ 12-53-26(66864)
ఆధేయం తు మయా భూయో యశస్తవ మహాద్యుతే।
తతో మే విపులా బుద్ధిస్త్వయి భీష్మ సమాహితా॥ 12-53-27(66865)
యావద్ధి పృథివీపాల పృథ్వీయం స్థాస్యతి ధ్రువా।
తావత్తవాక్షయా కీర్తిర్లోకాననుచరిష్యతి॥ 12-53-28(66866)
యచ్చ త్వం వక్ష్యసే భీష్మ పాండవాయానుపృచ్ఛతే।
వేదప్రవాద ఇవ తే స్థాస్యతే వసుధాతలే॥ 12-53-29(66867)
యశ్చైతేన ప్రమాణేన యోక్ష్యత్యాత్మానమాత్మనా।
స ఫలం సర్వపుణ్యానాం ప్రేత్య చానుభవిష్యతి॥ 12-53-30(66868)
ఏతస్మాత్కారణాద్భీష్మ మతిర్దివ్యా మయా హి తే।
దత్తా యశో విప్రథయేత్కథం భూయస్తవేతి హ॥ 12-53-31(66869)
యావద్ధి ప్రథతే లోకే పురుషస్య యశో భువి।
తావత్తస్యాక్షయా కీర్తిర్భవతీతి వినిశ్చితా॥ 12-53-32(66870)
రాజానో హతశిష్టాస్త్వాం రాజన్నభిత ఆసతే।
ధర్మాననుయుయుక్షంతస్తేభ్యః ప్రబ్రూహి భారత॥ 12-53-33(66871)
భవాన్హి వయసా వృద్ధః శ్రుతాచారసమన్వితః।
కుశలో రాజధర్మాణాం సర్వేషామపరాశ్చ యే॥ 12-53-34(66872)
జన్మప్రభృతి తే కించిద్వౄజినం న దదర్శ హ।
జ్ఞాతారం సర్వధర్మాణాం త్వాం విదుః సర్వపార్థివాః॥ 12-53-35(66873)
తేభ్యః పితేవ పుత్రేభ్యో రాజన్బ్రూహి పరం నయం।
ఋషయశ్చైవ దేవాశ్చ త్వయా నిత్యముపాసితాః॥ 12-53-36(66874)
తస్మాద్వక్తవ్యమేవేదం త్వయాఽవశ్యమశేషతః।
ధర్మం శుశ్రూషమాణేభ్యః పృష్టేన న సతా పునః॥ 12-53-37(66875)
వక్తవ్యం విదుషా చేతి ధర్మమాహుర్మనీషిణః।
అప్రతిబ్రువతః కష్టో దోషో హి భవితా ప్రభో॥ 12-53-38(66876)
తస్మాత్పుత్రైశ్చ పౌత్రేశ్చ ధర్మాన్పృష్టాన్సనాతనాన్।
విద్వంజిజ్ఞాసమానేభ్యః ప్రబ్రూహి భరతర్షభ॥ ॥ 12-53-39(66877)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి త్రిపంచాశోఽధ్యాయః॥ 53॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-53-8 అనుయుజ్యతాం పృచ్ఛ్యతాం॥
12-53-32 యశః పరచిత్తచమాత్కృతిజనకో గుణౌధః।
కీర్తిః సాధుతయాఽన్యైః కథనం॥
12-53-33 అనుయుయుక్షంతః ప్రష్టుమిచ్ఛంతః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.